తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 21 ఏప్రిల్ 1964 → 1964 ఏప్రిల్ 21, డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 1:
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.
 
వీరు డిసెంబర్డిసెంబరు 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు.
 
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్]]లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయలో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
పంక్తి 9:
వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు.
 
వీరు 211964 ఏప్రిల్ 196421 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.
 
[[వర్గం:1906 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/తోట_నిరంజనరావు" నుండి వెలికితీశారు