"త్రిపురనేని గోపీచంద్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎జీవిత క్రమం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 8, 2011 → 2011 సెప్టెంబరు 8 using AWB
చి (→‎జీవిత క్రమం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 8, 2011 → 2011 సెప్టెంబరు 8 using AWB)
* 1957-62 వరకు [[ఆకాశవాణి]]లో పనిచేసాడు. ఈ దశలో [[అరవిందు]]ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
* [[1962]] [[నవంబర్ 2]] నాడు గోపీచంద్ మరణించాడు.
* భారత ప్రభుత్వము సెప్టెంబరు2011 8,సెప్టెంబరు 2011న8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
 
గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి [[నాస్తికోద్యమము]] నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నాడు. అతని మీద చాలా కాలము ఆయన నాన్న ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2110276" నుండి వెలికితీశారు