థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము, తరువాత కాలంలో → తరువాతి కాలంల using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 11 1949 → 1949 మే 11, సెప్టెంబర్ → సెప్టెంబరు (2), డిసెంబర్ → డి using AWB
పంక్తి 98:
 
== పేరువెనుక చరిత్ర ==
థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు " ది ఎక్సోనిం సియాం " అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. 'శ్యామా' అంటే సంస్కృతంలో 'నల్లని 'అని అర్ధం. 1851-1868 మధ్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్‌లాండ్ గా మార్చబడింది.1945 నుండి 1949 మే 11 1949 వరకు థాయ్‌లాండు తిరిగి సియాంగా పిలుబడింది. తరువాతి కాలంలో మరల థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనే మాట చలా మంది అనుకున్నట్లు 'స్వతంత్రం' అని అర్ధం వచ్చే పదముకు సంబంధించినది కాదు; అక్కడ నివసించే ఒక జాతి ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్థిఒకరు థాయ్ అంటే " ప్రజలు " మరియు " మానవుడు " అని అర్ధమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించడానికి 'ఖోన్ 'కు బదులుగా 'థాయ్'ని వాడుతుంటారు. థాయ్ అనే మాటకు స్వేచ్ఛ అని అర్ధం కూడా ఉంది. దక్షిణాసియాలో యురోపియన్ ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశాన్ని " ద లాండ్ ఆఫ్ ఫ్రీడం " (స్వతంత్ర భూమి) అని సగర్వంగా పిలుచుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అయినప్పటికీ నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పూరిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సామ్రాజ్యం అని అర్ధం. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అనగా అధికారానికి, పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు.
 
==చరిత్ర==
పంక్తి 113:
[[File:BlackCeramicBanChiangCultureThailand1200-800BCE.jpg|An example of pottery discovered near [[Ban Chiang]] in Udon Thani province, the earliest dating to 2100 BCE.|thumb|left]]
పెనాంగ్‌తో మొదలైన నష్టం కొనసాగి చివరకు మలే సంప్రదాయక ప్రజలు నివసిస్తున్న నాలుగు ప్రాంతాలు కూడా ఆక్రమణకు లోనయ్యాయి. తరువాత 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం మరియు సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్దాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది.
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబర్డిసెంబరు 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది. థాయ్‌లాండ్ మరియు జపాన్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ సైన్యాలకు ఎదురించి పోరాడడానికి రహస్యఒప్పందం కుదుర్చుకున్నాయి. 1942లో థాయ్‌లాండ్ జపాన్ సాయతో [[అమెరికా]] మరియు యునైటెడ్ కింగ్‌డం మీద యొద్ధం ప్రకటించింది. థాయ్‌లాండ్ అదేసమయం సెరీ-థాయ్ పేరుతో జపాన్‌ను అడ్డుకునే ఉద్యమం కూడా కొనసాగించడం విశేషం. థాయ్‌లాండ్- బర్మా డెత్-రైల్వే పనిలో 2,00,000 ఆసియన్ (ప్రధానంగా రోముషాకు చేరినవారు) కూలీలు మరియు 60,000 సంయుక్త సైనికదళ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం తరువాత థాయ్‌లాండ్ అమెరికా సహాయ దేశంగా మారింది.
ప్రచ్ఛన్న యుద్ధం తరువాత థాయ్‌లాండ్ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలమాదిరిగా రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ 1880 నాటికి స్థిరమైన సమృద్ధి మరియు స్వాతంత్ర్యం సాధించింది.
== చిత్రమాలిక ==
పంక్తి 136:
 
గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ వేదిక మీద చురుకైన పాత్రపోషిస్తుంది. తూర్పు తైమూర్ [[ఇండోనేషియా]] నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది. థాయ్‌లాండ్ సైనిక బృందాలు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి శాంతిసైన్యంలో నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా థాయ్‌లాండ్ ప్రాంతీయ సంస్థలు, అమెరికా సంస్థలు, " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ " సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో థాయ్‌లాండ్ బృందాలు పనిచేస్తున్నాయి. థాయ్‌లాండ్ [[చైనా]], [[ఆస్ట్రేలియా]], [[బహ్రయిన్]],[[భారతదేశం]] అరియు [[అమెరికా]] లతో వ్యాపారసంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నది. తరువాత అధికథరలుఅధికథరల కారణంగా తీవ్రవిమర్శలకులోనై థాయ్ పరిశ్రమలు తుడిచిపెట్టుకు పోయాయి. థాక్సిన్ విదేశీసహాయాన్ని నిరాకరించి నిధిసహాయ దేశాలతో కలిసి పొరుగున ఉన్న మెకాంగ్ భూభాగ అభివృద్ధి కొరకు కృషిచేసింది. థాక్సిన్ పొరుగున ఉన్న [[లావోస్]] వంటి వెనుకబడిన దేశాలకు థాయ్‌లాండ్ నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వాటి అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. థాక్సిన్ వివాదాస్పదంగా నిరంకుశ బర్మాప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. యు.ఎస్ నాయకత్వం వహించిన [[ఇరాక్]] యుద్ధానికి 423 మంది శక్తివంతమైన యోధులను పంపి సహకరించింది. 2004 సెప్టెంబర్ లోసెప్టెంబరులో థాయ్ తన బృందాలను వెనుకకు తీసుకుంది. ఈ యుద్ధంలో థాయ్ ఇద్దరు యోధులు మరణించారు.
 
పీపుల్స్ అలయంస్ ఫర్ డెమాక్రసీ లీడర్ కాసిట్ పిరోమ్యాను విదేశాంగమంత్రిగా నియమించాడు. విదేశాంగమంత్రిగా నియమించడానికి ముందు కాసిట్ కంబోడియా వ్యతిరేక పార్టీకి నాయకత్వం వహించాడు. 2009లో థాయ్ మరియు కంబోడియాల మద్య పెద్దేత్తున యుద్ధం చెలరేగింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న 900 సంవత్సరాల విహియర్ హిందూ ఆలయం సమీపంలో ఈ యుద్ధం జరిగింది. కంబోడియా ప్రభుత్వం తాము 4 థాయ్ సైనికులను చంపామని 10 మందిని యుద్ధఖైదీలుగా పట్టుకున్నామని ప్రకటించారు. అయినప్పటికీ థాయ్‌లాండ్ మాత్రం తమ సైనికులు మరణినించినట్లుగాని గాయపడినట్లుగాని అంగీకరించలేదు. యుద్ధం తాము ఆరంభించలేదని రెండు దేశాలు గట్టిగా వాదించాయి.
పంక్తి 156:
 
చయో ఫర్యా మరియు మెకాంగ్ నదులు గ్రామీణ థాయ్‌లాండ్ స్థిరమైన వనరుగా భావించబడుతుంది. ఈ రెండు నదులు మరియు ఉపనదులు థాయ్‌లాండ్ వ్యవసాయ ఉత్పత్తికి ఆధారభూతంగా ఉదహరించబడుతున్నాయి. 3,20,000 కిలోమీటర్ల (1,24,000 మైళ్ళ ) పొడవైన థాయ్‌లాండ్ అఖాత సముద్రతీరాలో చాయో ఫర్యా, మెకాంగ్, బాంగ్ పకాంగ్ మరియు తాపి నదులు సముద్రసంగమం చేస్తున్నాయి. ఇది థాయ్‌లాండ్ పర్యాటకరంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. థాయ్ అఖాతం లోతు తక్కువైన స్వచ్ఛమైన జలాలు పర్యాట్కులను అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి.
ప్రధానంగా దక్షిణ తీరంలో ఉన్న క్రా ఇస్త్మస్ ప్రాతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. థాయ్‌లాండ్ అఖాతం పారిశ్రామికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. థాయ్‌లాండ్ ప్రధాన నౌకాశ్రయం అయిన సతాహిప్ పోర్ట్ బాంకాక్ ఇన్‌లాండ్ సీపోర్ట్ ప్రవేశంగా ఉంది. అత్యధికంగా పర్యాటక ఆకర్షణ కలిగిన విలాసవంతమైన రిసార్ట్లు ఉన్న అండమాన్ సముద్రతీర ప్ర్రంతం ఆసియాలో పసిద్ధి చెందాయి. ఫూకెట్, క్రబీ, రనాంగ్, ఫంగ్ న్గా మరియు ట్రాంగ్ మరియు సుందరమైన థాయ్‌లాండ్ ద్వీపాలు అన్నీ అండమాన్ సముద్రతీరంలో ఉన్నాయి. 2004లో సంభవించిన సునామీ సంఘటనలను అధిగమించి ఆసియా ఉన్నత వర్గానికి చెందిన ప్రజలకు ఇవి జలక్రీడా మైదానాలుగా ఉన్నాయి. సూయజ్ మరియు పనామా కాలువల మాదిరిగా " తాయ్ కెనాల్ " నిర్మించి రవాణా సౌకర్యాన్ని ఏర్పరచాలన్న వ్యూహాత్మకంగా ప్రణాళికలు సాగుతున్నాయి. థాయ్ రాజకీయనాయకులు సహితం ఈ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కాలువ నిర్మాణంతో [[సింగపూర్]] నౌకాశ్రయ చార్జీలు తగ్గడం అలాగే చైనా మరియు భారత్‌లతో వాణిజ్యసంభంధాలు మెరుగుపడగలవని యోచిస్తున్నారు. మలాకా సంధిలోని సముద్రచోరులనుండి రక్షణ లభించడం రవాణా సమయం తగ్గడం వంటి ప్రయోజనాలే కాక ఆసియాలో థాయ్‌లాండ్ ప్రధాన నౌకాకేంద్రంగా మారే అవకాశాల దృష్ట్యా ఈ ప్రభుత్వ ప్రణాళికు వ్యాపారవర్గాల మద్దతు కూడా లభిస్తుంది. థాయ్‌లాండ్ దక్షిణతీర నౌకాశ్రయాలు దేశ ఆర్థికరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా పర్యాటకరంగం ద్వారా లభిస్తున్న దేశాదాయం ఇప్పుడు సేవారంగానికి విస్తరించడం ద్వారా థాయ్‌లాండ్ ఆసియా సేవాకేంద్రగా మారనున్నది. ఇంజనీరింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ కాలువ నిర్మాణానికి సుమారుగా 20-30 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగలదని భావిస్తున్నారు. ఉష్ణమండల ఉష్ణోగ్రతలు కలిగిన థాయ్‌లాండ్ వాతావరణం మీద వర్షాల ప్రభావంకూడా అధికంగానే ఉంటుంది. వర్షాలతో కూడిన, వెచ్చని మరియు చల్లని సౌత్-వెస్ట్ వర్షపాతం మే మాసం మద్య నుండి సెప్టెంబర్సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. దక్షిణ ఇస్త్మస్ వేడి మరియు తడితో కూడిన మిశ్రిత వాతావరణం కలిగి ఉంటుంది.
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు