దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, ఆగష్టు → ఆగస్టు, కాశి → కాశీ , గా → గా , using AWB
పంక్తి 126:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల దేవాలయం. [4]
#శ్రీ ఏలేశ్వరస్వామివారి ఆలయం:- [[నాగార్జునసాగర్]] జలాశయంలో ఉన్న నాగార్జునకొండ సమీపంలో పురాతన ఏలేశ్వరస్వామి గట్టు ఉన్నదిఉంది. ఈ గట్టు శ్రీశైలానికి ఈశాన్య ద్వారంగా ఉంటుంది. సాగర్ డ్యాం నిర్మాణం తరువాత ఈ గట్టు సగానికి పైగా నీటితో నిండి పోయినదిపోయింది. ఈ గట్టు జూలు విప్పి పడుకున్న [[సింహం]] ఆకారంలో ఉంటుంది. ఈ ఏలేశ్వరస్వామి గట్టుపై ఒక వేయి మీటర్ల ఎత్తులో కాత్యాయని, మల్లిఖార్జునస్వామి, మాధవస్వామి, వినాయకుడు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఈ గుడిలో కోటి ఒక్క శిల, నూట ఒక్క గుడి, వేయి కవ్వములు ఆడినట్లు శాసనాలు చెప్పుచున్నవి. పూర్వం ఇక్కడ [[మహాశివరాత్రి]]<nowiki/>కి పదకొండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ క్షేత్రం దక్షిణ కాశి గాకాశీగా పేరుగాంచినదిపేరుగాంచింది. ఈ గట్టుపై వెలసిన పురాతన శివాలయమైన ఈ ఏలేశ్వరస్వామివారికి, మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి సందర్భంగా ఈ గట్టును నాలుగైదు వేలకుమందికి పైగా భక్తులు దర్శించుచుంటారు.ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ వారు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, 10/15 వేలమంది భక్తులు, స్వామివారిని దర్శించుకుంటారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]&[15]
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్థనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015, నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ [[ఆలయం]]<nowiki/>లో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [12]
పంక్తి 145:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ బండారు రామకృష్ణ===
దక్షిణ విజయపురి గ్రామానికి చెందిన వీరు, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించుచున్నారు. ఈ ఫెలోషిప్ క్రింద మంజూరయ్యే నిధులతో, ఇటీవల భార్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన '''ఇ-జాతీయ వ్యవసాయ మార్కెట్ ''' అను అంశంపై పరిశోధన చేయుచున్నారుచేస్తున్నారు. వీరు ప్రతిష్ఠాత్మక జాతీయ యు.జి.సి. పోస్ట్ డాక్టొరేట్ ఫెలోషిప్‌కు, కామర్స్ విభాగంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఎంపికైనారు. జాతీయస్థాయిలో మొత్తం ముగ్గురిని ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొక్కరు. తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయన కావడం గమనార్హం. వీరు వ్యవసాయ మార్కెట్ మీద పరిశోధనలు చేసి, దానిని రైతులకు మరింత ఉపయోగకరంగా విస్తరించేలాగా చేయాలని వీరి సంకల్పం. [16]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 158:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, డిసెంబరు-15; 5వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఫిబ్రవరి-28; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్ మార్చి-3; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మే-15; 4వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులై-3; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2015, ఫిబ్రవరి-26; 4వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2015, జూన్-8; 4వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగష్టు ఆగస్టు-26; 4వపేజీ.
[10] ఈనాడు గుంటూరు రూరల్; 2015, సెప్టెంబరు-8; 4వపేజీ.
[11] ఈనాడు గుంటూరు రూరల్; 2015, సెప్టెంబరు-23; 3వపేజీ.
[12] ఈనాడు గుంటూరు రూరల్; 2015, నవంబరు-25; 5వపేజీ.
[13] ఈనాడు గుంటూరు రూరల్; 2015, డిసెంబరు-8; 5వపేజీ.
[14] ఈనాడు గుంటూరు రూరల్; 2015, ఫిబ్రవరి-21; 5వపేజీ.
[15] ఈనాడు గుంటూరు రూరల్; 2017, ఫిబ్రవరి-23; 5వపేజీ.
[16] ఈనాడు గుంటూరు రూరల్; 2017, ఏప్రిల్-23; 16వపేజీ.
 
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు