తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

125 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 21 ఏప్రిల్ 1964 → 1964 ఏప్రిల్ 21, డిసెంబర్ → డిసెంబరు using AWB)
చిదిద్దుబాటు సారాంశం లేదు
వీరు డిసెంబరు 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు.
 
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్మచిలీపట్నం|బందరు]]లో నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో [[కృష్ణుడు]] గాను, [[భక్త ప్రహ్లాదలోప్రహ్లాద (నాటకం)|భక్త ప్రహ్లాద]]<nowiki/>లో [[ప్రహ్లాదుడు]] గాను, భక్త మార్కండేయలో మార్కండేయుడుగా[[మార్కండేయుడు]]<nowiki/>గా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
 
[[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో [[హరిశ్చంద్ర]] పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు.
 
వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు.
1,95,572

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2110346" నుండి వెలికితీశారు