"భారతీయ సాంప్రదాయ సంగీతము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సం...)
 
* ద - దైతం
* ని - నిషాదం
==రాగం,తాళం==
భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.
;తాళం - తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
;రాగం - మానసిక స్థితి,భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు కలవు.
 
భారతీయ సంగీతంలో రెండూ రకాలు కలవు.
;శాస్త్రీయ సంగీతం
దీనిలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అనే రెండు సంగీతాలు కలవు.
;జానపద సంగీతం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/211037" నుండి వెలికితీశారు