"భారతీయ సాంప్రదాయ సంగీతము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం '''స.రి.గ.మ.ప.ద.ని.''' అనే సప్తస్వరాల కలయిక.
* స - సడ్జమం
==రాగం,తాళం==
భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.
* '''[[తాళం]]''': తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
* '''[[రాగం]]''' :మానసిక స్థితి,భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు కలవు.
 
భారతీయ సంగీతంలో రెండూ రకాలు కలవు.
;[[శాస్త్రీయ సంగీతం]]
దీనిలోశాస్త్రీయ సంగీత విభాగంలో [[హిందుస్థానీ సంగీతం]], [[కర్ణాటక సంగీతం]] అనే రెండు సంగీతాలు కలవు.
;[[జానపద సంగీతం]]
 
 
[[వర్గం:భారతీయ సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/211039" నుండి వెలికితీశారు