జనమేజయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , మహ → మహా, → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Snakesacrifice.jpg|thumb|సర్ప యాగము చేయుచున్న జనమేజయుడు]]
'''జనమేజయుడు''' మహాభారతంలో [[పరీక్షిత్తు]] కుమారుడు. [[అర్జునుడు|అర్జునునికి]] ముని [[మనుమడు]]. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి [[వైశంపాయనమహా మహర్షిభారతము|వైశంపాయనుడుమహాభారత]] ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు.<ref>''Journal of the Department of Letters'' by University of Calcutta (Dept. of Letters),Publ.Calcutta University Press, 1923, p2</ref>.
తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు [[హస్తినాపురం|హస్తినాపుర]] సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి [[తక్షకుడు]] కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి [[సర్పయాగము]] చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా [[వ్యాస మహర్షి]] మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే [[తక్షకుడు]] పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే [[యాగం]] చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి [[మహా భారతము|మహాభారతం]] వినిపించాడు.
==మూలాలు==మహభరథ్
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/జనమేజయుడు" నుండి వెలికితీశారు