ఏలేటి అన్నపూర్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== రాజకీయ ప్రస్థానం ==
1992లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. నిజామాబాద్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులుగా పనిచేసింది. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున [[ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటిచేసి, స్వతంత్ర అభ్యర్థైన [[బాజిరెడ్డి గోవర్ధన్]] పై విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ఛైర్మెన్ గా పనిచేసింది. 1999లో [[భారత జాతీయ కాంగ్రేసు]] అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో, 2004లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్ధి శనిగరం సంతోష్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కె.అర్.సురేష్ రెడ్డిపై విజయం సాధించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఏలేటి_అన్నపూర్ణ" నుండి వెలికితీశారు