స్వయంవరం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శారద నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
'''స్వయంవరం''' మలయాళ భాషలో తీయబడిన చలనచిత్రం. ఇది [[అడూర్ గోపాలక్రిష్ణన్]] దర్శకత్వంలో 1972లో విడుదలైన సినిమా. ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ సినిమా]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ దర్శకుడు|ఉత్తమ దర్శకుడు]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి|ఉత్తమ నటి]], ఉత్తమ ఛాయాగ్రాహకుడు (నలుపు తెలుపు) అనే నాలుగు విభాగాలలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత పురస్కారాలను]] గెలుచుకుంది.
==చిత్రకథ==
విశ్వం, సీత ఇద్దరూ అప్పుడే నవజీవన ప్రాంగణంలోకి అడుగు పెట్టిన ప్రేమికులు. పాత సాంప్రదాయాలను పట్టుకుని వేలాడే పెద్దవాళ్ళ అభ్యంతరాలను లెక్క చేయక తమకు తాముగా ఈ విశాలమైన ప్రపంచంలో స్వతంత్రంగా, స్వశక్తితో బ్రతకగలమన్న విశ్వాసంతో ఆ నగరంలోనికి అడుగు పెట్టారు. కానీ ఈ వ్యవస్థలో జీవితం పూలబాట కాదనీ, అనుక్షణం సమస్యల ముళ్ళే ఎదురౌతాయని చాలా ఆలస్యంగా గుర్తించారు ఆ యువదంపతులు!
 
విశ్వానికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు.
 
==పురస్కారాలు==
==మూలాలు==