తాండవ నది: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Tandava river near Tuni.jpg|thumb|[[తుని]]కి సమీపంలో తాండవ నది]]
'''తాండవ నది''' [[తూర్పు కనుమలలోకనుమలు|తూర్పు కనుమ]]<nowiki/>లలో పుట్టి, [[తుని]]కి సమీపంలో ఉన్న [[పెంటకోట]] దగ్గర సముద్రంలో[[సముద్రం]]<nowiki/>లో కలుస్తుంది. [[తుని]] దగ్గర ఈ నది [[తూర్పు గోదావరి]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాలకి సరిహద్దు. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున [[పాయకరావుపేట]].
 
ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి. ఇప్పుడు తునికి కొన్ని కిలోమీటర్ల ఎగువన [[ఆనకట్ట]] కట్టి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.
 
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
"https://te.wikipedia.org/wiki/తాండవ_నది" నుండి వెలికితీశారు