"సిద్దిపేట్ (M+OG)" కూర్పుల మధ్య తేడాలు

==మండలంలోని పట్టణాలు==
* సిద్ధిపేట (m)
సిద్ధిపేట ఒక క్లాస్ 2 మునిసిపాళిటిమున్సిపాలిటీ లు.<ref name="census">{{cite web|url=http://censusindia.gov.in/towns/ap_towns.pdf|title=ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION|publisher=www.censusindia.gov.in|accessdate=2013-03-04}}</ref>.
 
సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2111205" నుండి వెలికితీశారు