స్వయంవరం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| budget = {{INRConvert|250000}}
}}
'''స్వయంవరం''' మలయాళ భాషలో తీయబడిన చలనచిత్రం. ఇది [[అడూర్ గోపాలక్రిష్ణన్]] దర్శకత్వంలో 1972లో విడుదలైన సినిమా. ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ సినిమా]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ దర్శకుడు|ఉత్తమ దర్శకుడు]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి|ఉత్తమ నటి]], ఉత్తమ ఛాయాగ్రాహకుడు (నలుపు తెలుపు) అనే నాలుగు విభాగాలలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత పురస్కారాలను]] గెలుచుకుంది<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=72 చిత్రాలకు జాతీయ బహుమతులు|journal=విజయచిత్ర|date=1 September 1973|volume=8|issue=3|page=30|accessdate=13 May 2017}}</ref>.
==చిత్రకథ==
విశ్వం, సీత ఇద్దరూ అప్పుడే నవజీవన ప్రాంగణంలోకి అడుగు పెట్టిన ప్రేమికులు. పాత సాంప్రదాయాలను పట్టుకుని వేలాడే పెద్దవాళ్ళ అభ్యంతరాలను లెక్క చేయక తమకు తాముగా ఈ విశాలమైన ప్రపంచంలో స్వతంత్రంగా, స్వశక్తితో బ్రతకగలమన్న విశ్వాసంతో ఆ నగరంలోనికి అడుగు పెట్టారు. కానీ ఈ వ్యవస్థలో జీవితం పూలబాట కాదనీ, అనుక్షణం సమస్యల ముళ్ళే ఎదురౌతాయని చాలా ఆలస్యంగా గుర్తించారు ఆ యువదంపతులు!
పంక్తి 34:
ఇప్పుడామె ఎలా బ్రతకాలి? దగాపడిన ఆమె జీవితం - వాసు, కల్యాణి, జానకమ్మలలా ఇప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాలి?
 
మన సమాజాన్ని ఇలా ప్రశ్నిస్తూ ఈ సినిమా ముగుస్తుంది<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=స్వయంవరం|journal=విజయచిత్ర|date=1 November 1973|volume=8|issue=3|page=45|accessdate=13 May 2017}}</ref>.
 
==పురస్కారాలు==