సుభద్రా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జననం - విద్యాభ్యాసం ==
సుభద్రా శ్రీనివాసన్ 1925, ఆగస్టు 18న పరాంకుశం నరసింహస్వామి, ఆండాళమ్మ దంపతులకు [[కర్నాటక]] లోని [[బళ్లారి]] జిల్లాలో జన్మించింది. నరసింహస్వామి స్వగ్రామం [[ఒరిస్సా]] లోని [[బరంపురం]]. బళ్లారిలో పోలీస్ ఇనస్నెక్టర్ గా పనిచేశారు.
 
== మూలాలు ==