సుభద్రా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
సుభద్రా శ్రీనివాసన్ 1925, ఆగస్టు 18న పరాంకుశం నరసింహస్వామి, ఆండాళమ్మ దంపతులకు [[కర్నాటక]] లోని [[బళ్లారి]] జిల్లాలో జన్మించింది. నరసింహస్వామి స్వగ్రామం [[ఒరిస్సా]] లోని [[బరంపురం]]. బళ్లారిలో పోలీస్ ఇనస్నెక్టర్ గా పనిచేశారు. [[విశాఖపట్టణం]] లోని ఎ.వి.ఎన్. కళాశాలలో, [[విజయనగరం]] యం.ఆర్. కళాశాలల్లో చదువును పూర్తిచేసింది. [[రసాయన శాస్త్రము|రసాయన శాస్తం]] లో పట్టభద్రులయింది.
 
== ఆకాశవాణిలో ==
1948లో [[మద్రాసు]] [[ఆకాశవాణి]] లో ప్రోగ్రాం సెక్రటరీగా చేరింది. [[తమిళనాడు]] [[శ్రీరంగం|శ్రీరంగా]] నికి చెందిన పార్థసారథి శ్రీనివాసన్ కూడా మద్రాసు ఆకాశవాణిలో ప్రోగ్రాం సెక్రటరీగా పనిచేసేవారు. వారి పరిచయం వివాహబంధంగా మారింది.
 
== మూలాలు ==