"మరణం" కూర్పుల మధ్య తేడాలు

36 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[బొమ్మ:Death_maranam.jpg|right|thumb|'''మరణం''']]
 
పుట్టిన ప్రతి [[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది '''చావు''' లేదా '''మరణం''' ([[ఆంగ్లం]]: '''Death'''). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని [[సంస్కృతం]]లో [[మృతి]] లేదా [[మృత్యువు]] అని అంటారు. [[హిందూ]] పురాణాలలో [[అమృతం]] సేవించిన [[దేవతలు]] మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది [[చిరంజీవులు]]గా పేర్కొనబడ్డారు.
 
==నిర్వచనం==
నిర్ధిష్టంగా మరణాన్ని నిర్వచించడం చాలా క్లిష్టమైనదిగా మారింది. ఒకప్పుడు [[గుండె]] లేదా ఊపిరి ఆగిపోవడాన్ని మరణంగా భావించేవారు. కృత్రిమ శ్వాస ప్రక్రియలు మరియు డిఫిబ్రిల్లేషన్ వంటి ప్రక్రియలు కొంతమందిని తిరిగి బ్రతికించగలుగుతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో మరణాన్ని ధృవీకరించడానికి నిర్ధిష్టమైన ప్రమాణాలు అవసరమైనవి.
 
ఈనాడు [[వైద్యులు]] మరియు [[న్యాయవాదులు]] ఎక్కువగా [[మెదడు మరణం]] "(Brain Death)" లేదా జీవసంబంధమైన మరణం "(Biological Death)" ని ప్రాతిపదికగా భావిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మెదడు సంబంధించిన [[ఇ.ఇ.జి.]] ద్వారా రికార్డు చేయబడిన ఎలక్ట్రికల్ ఏక్టివిటీ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్టుగా భావిస్తారు.
 
==కారణాలు==
 
==చనిపోయేహక్కు==
ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు [[న్యాయం|న్యాయ]] పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. [[లుకేమియా]] వ్యాధితో బాధపడుతున్న [[హన్నా]] ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ [[బాలిక]]. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు [[కోర్టు]]లో వాదించి గెలిచింది.
 
==మరణాల రేటు==
[[Image:Death rate world map.PNG|thumb|Crude death rate by country]]
మరణాల సూచి (Death or Mortality rate) అనగా ఒక నిర్ధిష్టమైన [[జనాభా]]లో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా దేశంలోని[[దేశం]]<nowiki/>లోని [[ఆరోగ్యం]] మరియు మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.
 
==ఇవి కూడా చూడండి==
1,90,395

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2111639" నుండి వెలికితీశారు