"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

75 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q3010)
చి
{{అయోమయం}}
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
'''అబ్బాయి''' (మగ బిడ్డ)ని ఇంగ్లీషులో[[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ [[పురుషుడు]], సాధారణంగా పిల్లవాడు లేక [[యవ్వనం|యవ్వన]] దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి [[అంగం|అంగాలలో]] సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి [[పురుషాంగం]] కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ శరీరముతో[[శరీరము]]<nowiki/>తో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు జన్యుపరంగా స్త్రీ [[లింగమార్పిడి]] చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
 
==పద ఉత్పత్తి శాస్త్రం==
1,87,125

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2111640" నుండి వెలికితీశారు