పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , విద్యార్ధు → విద్యార్థు (2), , → ,, ) → ) (4), ( → ( (9) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Children_in_a_Primary_Education_School.JPG|thumb|right|250px|పాఠశాలలో చదువుతున్న పిల్లలు.]]
{{హిందూ మతము}}
ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను '''పిల్లలు''' లేదా '''బిడ్డలు''' (Children) అంటారు.<ref>[http://www.yourdictionary.com/child yourdictionary.com: Child]</ref><ref>[http://dict.die.net/child/ dict.die.net: Child]</ref> అయితే, తల్లితండ్రులు తమ [[సంతానం|సంతానాన్ని]] ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అంటారు. మానవ జీవితంలో ఈ దశను [[బాల్యం]] (Childhood) అంటారు. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి.<ref name="en.allexperts.com">{{cite web| first=Jonathan | last=Edwards | title=Helping my son improve his game |publisher=allexperts.com|date=2007-05-17|accessdate=2007-10-16|url=http://en.allexperts.com/q/Lacrosse-2009/Helping-son-improve-game.htm}}</ref><ref>[http://books.google.com/books?id=6hsWAAAAIAAJ&q=psychological+age+vs+chronological+age&dq=psychological+age+vs+chronological+age&pgis=1 Yearbook of the National Society for the Study of Education]</ref> ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు[[మొక్క]]<nowiki/>లకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను [[కవలలు]] అంటారు.
 
== చట్టపరమైన నిర్వచనం ==
పంక్తి 10:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పిల్లలకు సంబంధించిన ప్రయోగాలు ఉన్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=Pillalu&table=brown బ్రౌన్ [[నిఘంటువు]]లో పిల్ల పదంతో భాషా ప్రయోగాలు.]</ref> దీని ప్రకారం పిల్లలంటే [[బిడ్డలు]] అని కూడా అర్ధం వస్తుంది. వాడుక భాషలో పిల్లకాయ, పిల్లవాడు, పిల్లగాడు, పిల్లడు, పిల్లది, మొదలైన ఉపయోగాలున్నాయి. తల్లిదండ్రుల్ని పిల్లలుగలవారని చెప్పవచ్చును. కొన్ని [[జంతువు]]ల సంతానాన్ని పిల్లలనే పిలుస్తారు ఉదా: కుక్కపిల్ల, పులిపిల్ల, కోడిపిల్ల, మేకపిల్ల. గర్భం నిండిన తర్వాత బిడ్డల్ని కనడాన్ని పిల్లలువేయు లేదా పిల్లలు పెట్టు అని అంటారు. పరిమాణంలో చిన్నవిగా కొన్నింటికి పిల్ల అని ముందుగా చేరుస్తారు ఉదా: పిల్లపర్వతము, పిల్లగాలి, పిల్లదూలము, పిల్లసంగీతము, పిల్లకాలువ, పిల్లబావి. [[వేణువు]]ను పిల్లగోట్లు. పిల్లంగ్రోవి, [[వేణువు|పిల్లనగ్రోవి]], పిల్లగ్రోవి లేదా పిల్లగ్రోలు అని కూడా అంటారు. మన శరీరంలోని కొన్ని భాగాల్ని కూడా పెద్ద చిన్న భేదంతో చెప్పడానికి పిల్ల శబ్దాన్ని చేరుస్తారు. ఉదా: పిల్లపేగులు లేదా చిన్నపేగులు, పిల్లవ్రేలు లేదా చిటికినవ్రేలు.
 
==బాలుడు-బాలిక==
[[File:Indian Girl (YS).JPG|thumb|బాలిక]]
5 వ సంవత్సరము నుండి 12 సంవత్సరముల వయసు వరకు [[అమ్మాయి]] లను బాలిక అంటారు. బాలిక దశ దాటిన అమ్మాయి యువతిగా[[యువతి]]<nowiki/>గా పిలవబడుతుంది.
 
[[బాలుడు]] అనగా కౌమార దశలో ఉన్న మగ పిల్లవాడు అని అర్థం.
పంక్తి 24:
 
== పిల్లలను కొట్టటంనేరం ==
పిల్లలను వారి 'మంచి కోసం' శిక్షిస్తే.. దాని నుంచి [[ఉపాధ్యాయులు]], పెద్దలకు భారత శిక్షాస్మృతిలోని 88, 89 విభాగాలు రక్షణ కల్పిస్తున్నాయి.పన్నెండేళ్లలోపు వ్యక్తిపై వారి మంచి కోసం ఉద్దేశించి చేసిందైతే' దానిని నేరంగా పరిగణించరాదని ఈ విభాగాలు పేర్కొంటున్నాయి.'పిల్లలు ఎంతో అమూల్యమైన వారు. దేశానికి భవిష్యత్తు వారే. పిల్లలెవరూ హింసలకు గురి కారాదు. దాని కారణంగా వారు అప్రయోజకులుగా మారటం, వ్యవస్థ నుంచి దూరం కావటం వంటివి తగదు'' అని పిల్లలను కొట్టటం వంటి భౌతికశిక్షలకు పాల్పడిన అందరినీ శిక్షార్హులుగా చేయాలని బాలల హక్కుల[[హక్కు]]<nowiki/>ల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) భావిస్తోంది. ఇందుకోసం భారత శిక్షాస్మృతి (ఐపీసీ) ని సవరించాలని కోరనుంది.''
 
== పాలు ఎరుగని పసిబుగ్గలు ==
[[Image:Well-clothed baby.jpg|thumb|చలినుండి వివిధరకాలైన దుస్తులతో రక్షించబడిన పసిపాప.]]
రాష్ట్రంలో 75 శాతం మంది పిల్లలకు పాలు తాగే స్థోమత లేదు.73 శాతం మంది పండ్లు తినేది నెలకో, ఏడాదికో అని ప్రణాళికా సంఘం అధ్యయనంలో చేదునిజాలు వెల్లడయ్యాయి.మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని వారంతా కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. బడి గంట కొట్టగానే బిలబిలమంటూ కంచాలు చేతపట్టి భోజనానికి[[భోజనం|భోజ]]<nowiki/>నానికి వరుసలో నిలబడతారు. అన్నం, సాంబారు కలుపుకొని అవురావురుమంటూ తింటారు. రాత్రికి ఇంటిలో మళ్లీ అరకొర భోజనం. ఇంట్లో పాలు, పళ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయాలు వంటి పౌష్టికాహారమేదీ అందుబాటులో ఉండదు. ఇటువంటి దయనీయ దుస్థితి ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మరీ ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తున్న పిల్లలకు వారి ఇళ్లవద్ద ఇంకేమీ పోషకాహారమంటూ లభించటంలేదు.
* 60.24 శాతం మంది పిల్లలు వ్యవసాయ, ఇతర కార్మికుల కుటుంబాలకు చెందినవారు. వీరి [[కుటుంబము|కుటుంబ]] వార్షికాదాయం దేశ మొత్తం మీద ఇక్కడే అతి తక్కువగా కేవలం రూ.16,672గా ఉంది. దీంతో ఇళ్లల్లో పిల్లలకు పోషకాహారమంటూ ఏదీ లభించటంలేదు.
* మన రాష్ట్రంలో ఇళ్లల్లో పాలు తాగే ఆర్థిక స్థోమతలేని పిల్లల సంఖ్య ఏకంగా 75.07 శాతం. (దేశ సగటు- 39.98 శాతం). ఇంతటి దుస్థితి మరే ఇతర రాష్ట్రంలోనూ లేదు. రాష్ట్రంలో 16.43 శాతం మంది మాత్రమే రోజూ పాలను తాగుతుంటారు. 7.93 శాతం మంది వారంలో అప్పుడప్పుడు, 0.57 శాతం మంది నెలకో, ఏడాదికో కొన్ని సార్లు తాగుతుంటారు.
* రాష్ట్రంలో కేవలం 6.52 శాతం మంది మాత్రమే రోజూ పండ్లు తింటారు. 2.83 శాతం వారంలో అప్పుడప్పుడు, 73.09 శాతం మంది నెల, ఏడాదిలో అప్పుడప్పుడు తింటారు. 17.56 శాతం మంది అసలు పండ్లనేవే తినరు. నిత్యం [[పండ్లు]] తినేవారి దేశ సగటు 12 శాతం కాగా మన రాష్ట్రంలో మాత్రం అందులో సగమే ఉంది.
* ఇళ్లల్లో పప్పుల వాడకంలో మన రాష్ట్ర పిల్లల పరిస్థితి అత్యంత దయనీయం. దేశవ్యాప్తంగా సగటున 59.22 శాతం మంది పిల్లలు ప్రతిరోజు పప్పులు తింటుంటే.. రాష్ట్రంలో అది కేవలం 16.43 శాతంగా నమోదయింది. 81.59 శాతం మంది పిల్లలు వారంలో అప్పడప్పుడు మాత్రమే తినగలుగుతున్నారు.
* దేశంలో సగటున 59.22% మంది తమ ఇళ్లల్లో రోజూ కూరగాయలు తింటుండగా.. అటువంటి వారి సంఖ్య మన రాష్ట్రంలో కేవలం 16.43 శాతమేనని తేలింది.
 
== [[వీధిబాలలు]] ==
క్షణికావేశం.... భవిష్యత్తు గురించి ఆలోచన లేని అమాయకత్వం.... అమ్మ తిట్టిందనో! నాన్న కొట్టాడనో... ఇంటి నుంచి పారిపోయే బాలలు ఎందరో. అలా ఇంటినుంచి పారిపోయి వచ్చి నగరంలో అల్లరి మూకల చేతిలో పడితే రౌడీలుగానో, దళారీల మాయలోపడితే బాల కార్మికులుగా, సంఘవిద్రోహక శక్తులుగా మారి దారి తప్పుతున్నవారు అనేకం. అనాథ బాలల కోసమే రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద దళారీలు గుంట నక్కల్లా పొంచి ఉంటారు. కనిపించిన తక్షణం మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంటారు. అనంతరం వెట్టి చాకిరీ కోసం హోటళ్లకు, పరిశ్రమలకు విక్రయిస్తారు. వివిధ కారణాలతో ఇంటి నుంచి పారిపోయి వచ్చే బాలలు సాధారణంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌, మార్కెట్‌ ప్రాంతాల్లో తలదాచుకుంటారు. నెలకు సగటున 25వేల మంది బాలలు ఇళ్ల నుంచి పరారై నగరాలకి వస్తుంటారని అంచనా. వారు వీధుల్లోనే జీవితాల్ని వెళ్లదీయడమో, బాల కార్మికులుగా మారడమో జరుగుతుంది. వీధి బాలల ఆశ్రయ కేంద్రాలకు నిర్వహణ ఖర్చులు కొంత ప్రభుత్వం నుంచి, కొంత దాతృత్వ సంస్థల నుంచి సాయంగా అందుతుంటుంది. పిల్లలు తప్పిపోయిన తల్లిదండ్రులు ఏదేని నెట్‌ సెంటర్‌ నుంచే పిల్లల వివరాల్ని తెలపవచ్చు. ఈ [[సమాచారం]] బాస్కో తదితర స్వచ్ఛంద సంస్థలకు అందుతుంది. తప్పిపోయిన పిల్లాడి ఫోటోను కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇందుకు వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.<ref>[http://www.missingchildsearch.net]</ref>
 
== పాపాయి మీద గేయాలు ==
పంక్తి 85:
ఎవ్వరీ పాప అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు (2)
బంగారు పాపాయి [[బహుమతులు]] పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు (2)
 
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు