క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
[[దస్త్రం: cricketball.png|right|thumb|అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి]]
'''క్రికెట్''' అనే ఆట [[బంతి]] మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. మైదానం మధ్యలో 22యార్ద్స్ పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆదిత్య
 
మైదానం వెలుపల, పరుగులు లెక్క పెట్టడానికి ఇద్దరు స్కోరర్లు ఉంటారు (ఒక్కో జట్టు తరఫునంచి ఒకరు) . వీరు మైదానం లోని అంపైర్ల చేతి సంజ్ఞల ఆధారంగా పరుగులు లెక్క పెడతారు. ఉదాహరణకి, అంపైరు రెండు చేతులు ఆకాశంవైపు చూపితే ఆరు పరుగులు అని అర్థం.
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు