గాలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గాలం యొక్క మరొక అర్థం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లబ్ది → లబ్ధి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Anatomyofafishhook.jpg|thumb|300px|right|గాలం యొక్క నిర్మాణం]]
[[చేపలు]] పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం '''గాలం'''. దీనిని లోహంతో[[లోహం]]<nowiki/>తో తయారు చేస్త్రారు. పట్టే చేపల[[చేప]]<nowiki/>ల పరిమాణాన్ని బట్టి గాలం [[పరిమాణం]] మారుతూ ఉంటుంది. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. ముఖ్యంగా తేలికగా వంగని ఇనుము (స్టీల్) తో తయారు చేస్తారు. గాలాన్ని ఆంగ్లంలో[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో ఫిష్ హుక్ అంటారు. గాలం [[కొక్కెము]] ఆకారంలో వంకర తిరిగిన సూది వలె ఉంటుంది. కట్టిన దారం జారిపోకుండా ఒక వైపు [[రింగు]] వలె లేక వెడల్పుగా ఉంటుంది. సూదిగా ఉన్న గాలానికి ఎరను సులభంగా గుచ్చవచ్చు, కాని ఎర గాలము నుంచి తప్పించుకోవడానికి సూదిమొన దగ్గర ఉన్న చీలిక అడ్డుపడుతుంది.
 
==ఎర్ర==
గాలానికి ఎర్రను గుచ్చుతారు. ఎర్ర అనగా దురుద్దేశంతో సమర్పించే ఆహారం. ఎర్ర కోసం ఎక్కువగా [[వానపాము]]లను ఉపయోగిస్తారు. అందుకనే వానపాములను[[వానపాము]]<nowiki/>లను ఎర్రలని కూడా అంటారు.
 
==బెండు==
చేపలు పట్టడానికి ఉపయోగించే గాలం నీళ్లలో మునుతుంది. [[చేపలు]] ఎంతలోతులో ఎక్కువగా తిరుగుతుంటాయో గాలానికి అందుబాటులో ఉంటాయో అంతలోతు మాత్రమే గాలం నీళ్లలో మునిగేలా సన్నని గట్టి దారంతో బెండును కడతారు. నీళ్లపై బెండు తేలుతుంది కాబట్టి బెండు నుంచి గాలంనకు కట్టిన దారం ఎంత పొడవు ఉంటుందో అంత లోతులో గాలం మునిగి ఉంటుంది. చేప గాలానికి తగిలించిన ఎర్రను తినప్పుడుతిన్నప్పుడు [[గాలం]] చేపనోటిలో కుచ్చుకుంటుంది. గాలానికి చిక్కిన చేప తప్పించుకోవడానికి చేసే ప్రయత్నానికి నీటిపైన తేలుతున్న బెండు లోపలికి లాగుతున్నట్లుగా కనబడుతుంది.
 
==కర్ర==
"https://te.wikipedia.org/wiki/గాలం" నుండి వెలికితీశారు