బావి గిలక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , చేదన → ఛేదన (3), పటిష్ట → పటిష్ఠ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బావి]] లోని [[నీరు]]ను చేతితో తోడడానికి [[చేద]]ను ఉపయోగిస్తారు. చేదతో నీరును[[నీరు]]<nowiki/>ను సురక్షితంగా, సులభంగా తోడేందుకు ఉపయోగపడే పరికరాన్ని '''గిలక''' అంటారు.
 
గిలకతో నీరు సులభంగా తోడడమే కాకుండా తొందరగా పని జరుగుతుంది. నేడు నీటిని తోడేందుకు మోటార్లు ఉపయోగిస్తున్నందువలన మరియు బోరు బావుల వలన గిలక వాడకం తక్కువయింది.
 
==సూచనలు==
[[గిలక]] సులభంగా తిరగడానికి, శబ్దం రాకుండా ఉండడానికి గిలక [[ఇరుసు]] భాగంలో కందెన లేదా నూనెను కొద్దిగా పూయాలి.
 
నీరును తోడేందుకు ఉపయోగించే [[తాడు]]కు మధ్యలో [[ముడులు]] లేకుండా ఉంటే మంచిది.
 
ముడులు ఉండుట వలన సమయం వృద్ధావృధా అవడమే కాకుండా కష్టం కూడా అంతేకాకుండా ముడుల వద్ద ఛేదను లాగేటప్పుడు తాడు తెగిపోవడం లేదా గిలక మీద నుంచి తాడు పక్కకి పడిపోవడం లేదా గిలకలో ఇరుక్కోవడం జరుగుతుంది.
 
గిలక మరి చిన్నది కాకుండా మరి పెద్దది కాకుండా మధ్యస్తంగా ఉండుట వలన పని తొందరగా పూర్తవడమే కాకుండా సులభంగా కూడా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/బావి_గిలక" నుండి వెలికితీశారు