టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో [[పంచాయితీ రాజ్]] సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.<ref>The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542 [http://books.google.com/books?id=xg4tAAAAIAAJ&q=t.+anjaiah&dq=t.+anjaiah&pgis=1]</ref>
 
1984 పార్లమెంటు ఎన్నికలలో [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నియోజకవర్గము]] నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా [[రాజీవ్ గాంధీ]] మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి [[టంగుటూరి మణెమ్మ]] కూడా [[సికింద్రాబాదు నియోజకవర్గములోకసభ నియోజకవర్గం]] నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.
 
==విశేషాలు==
*అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పాడు.
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు