సత్యవతి రాథోడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
== రాజకీయరంగ ప్రస్థానం ==
సత్యవతి 1984లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నికెంది. 1988 నుండి 1991 వరకు పంచాయితీ రాజ్ పరిషత్ సభ్యరాలుగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్ గా ఉన్నారు.
 
1989లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున సత్యవతి రాథోడ్, [[కాంగ్రెస్ పార్టీ]] నుండి డిఎస్ రెడ్యా నాయక్ పోటీచేయగా... డిఎస్ రెడ్యా నాయక్ గెలుపొందాడు.
 
2009 ఎన్నికలలో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున సత్యవతి రాథోడ్,<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> [[కాంగ్రెస్ పార్టీ]] నుండి డిఎస్ రెడ్యా నాయక్, [[భారతీయ జనతా పార్టీ]] తరఫున పరశురాం నాయక్, [[ప్రజారాజ్యం పార్టీ]] తరఫున బానోతు సుజాత పోటీచేయగా...సత్యవతి రాథోడ్ గెలుపొందింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_రాథోడ్" నుండి వెలికితీశారు