వివృతబీజాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==ప్రధాన లక్షణాలు==
*ఇవి ఎక్కువగా బహువార్షిక, సతతహరిత, దారుయుత [[ఎడారి మొక్కలు]].
*ఈ మొక్క సిద్ధబీజదం, తల్లి వేరువ్యవస్థని, దారుయుత కాండాన్ని, స్థూల పత్రాలను కలిగి ఉంటుంది.
*ఈ మొక్కల్లో నాళికా కణజాలాలు ఉంటాయి. దారునాళాలు ఉండవు. పోషకకణజాలంలో సహకణాలు ఉండవు.
*వీటిలో భిన్నసిద్ధబీజత ఉంటుంది. సిద్ధబీజాశయ పత్రాలు సాధారణంగఆ శంకులుగా సంకలితం చెందుతాయి.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/వివృతబీజాలు" నుండి వెలికితీశారు