వివృతబీజాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
*ఈ మొక్క సిద్ధబీజదం, తల్లి వేరువ్యవస్థని, దారుయుత కాండాన్ని, స్థూల పత్రాలను కలిగి ఉంటుంది.
*ఈ మొక్కల్లో నాళికా కణజాలాలు ఉంటాయి. దారునాళాలు ఉండవు. పోషకకణజాలంలో సహకణాలు ఉండవు.
*వీటిలో భిన్నసిద్ధబీజత ఉంటుంది. సిద్ధబీజాశయ పత్రాలు సాధారణంగఆసాధారణంగా శంకులుగా సంకలితం చెందుతాయి.
*సూక్ష్మసిద్ధబీజాశయం సూక్ష్మసిద్ధబీజాలను ఉత్పత్తిచేస్తుంది. గాలి వల్ల పరాగసంపర్కం.
*అండాలు స్థూలసిద్ధబీజసయ పత్రాలపై బహిర్గతంగా ఉంటాయి. ఏకస్థితిక స్థూలసిద్ధబీజం నుంచి ఏర్పడిన స్త్రీ సంయోగబీజదాన్ని అంకురచ్ఛదం అంటారు. ఈ అంకురచ్ఛదం స్త్రీ సంయోగబీజాశయాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పిండానికి శోషణను ఇస్తుంది.
*లైంగిక ప్రత్యుత్పత్తి సైఫనోగమీ రకానికి చెందిన అండసంయోగం వల్ల జరుగుతుంది. పురుష సంయోగబీజాలను పరాగనాళం స్త్రీసంయోగ బీజాశయాల వద్దకు చేరవేస్తుంది. కాని [[సైకస్]] లో జాయిడోగమీ, సైఫనోగమీ రెండూ ఉంటాయి.
*ద్వయస్థితిక సంయుక్తబీజం అండంలో ఉన్నప్పుడే పిండంగా అభివృద్ధి చెందుతుంది.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/వివృతబీజాలు" నుండి వెలికితీశారు