సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| signature =
}}
'''సుద్దాల అశోక్ తేజ''' తెలుగు సినిమా [[కథ]] మరియు [[పాట]]ల రచయిత.<ref name=acchamgatelugu>{{cite web|last1=భావరాజు|first1=పద్మిని|title=సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి|url=http://acchamgatelugu.com/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%B6%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B|website=acchamgatelugu.com|accessdate=19 December 2016}}</ref> [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] (2003) చిత్రంలో ఆయన రచించిన ''నేను సైతం'' అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల [[రచయిత]] పురస్కారం పొందాడు. ఆయన [[1960]], [[మే 16]] న [[నల్గొండ]] జిల్లా, [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి [[సుద్దాల హనుమంతు]] మరియు తల్లి జానకమ్మ.
==తొలి జీవితం==
ఆయన [[1960]], [[మే 16]] న [[నల్గొండ]] జిల్లా, [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి [[సుద్దాల హనుమంతు]] మరియు తల్లి జానకమ్మ. బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ [[మెట్‌పల్లి]] లో తెలుగు [[ఉపాధ్యాయుడు]]<nowiki/>గా పనిచేస్తుండేవాడు.
 
[[నమస్తే అన్న]] చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు [[ఉత్తేజ్]]కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. [[తనికెళ్ళ భరణి]] లాంటి వారి ప్రోత్సాహంతో [[సినిమా]] రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం [[దాసరి నారాయణరావు]]ని కలవడం. [[కృష్ణవంశీ]] లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. [[కృష్ణవంశీ]] లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. [[ఒసేయ్ రాములమ్మా]], [[నిన్నే పెళ్ళాడతా]] సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.<ref>http://suddala.wordpress.com/2004/08/27/suddala-ashok-teja-interview-by-telugu-cinema</ref>
 
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_అశోక్_తేజ" నుండి వెలికితీశారు