"కితకితలు" కూర్పుల మధ్య తేడాలు

1,230 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
== కథ ==
కొత్తగా ఉద్యోగంలో చేరిన ఎస్సై రేలంగి రాజబాబు (నరేష్‌). ఇంట్లో వాళ్ళంతా ఉరేసుకుంటానని బెదిరిస్తే తప్పని పరిస్ధితిలో కోటీశ్వరురాలు, స్ధూలకాయురాలైన సౌందర్య (గీతాసింగ్‌)ను పెళ్ళాడుతాడు. ఇష్టం లేని పెళ్ళితో కష్టంగా హనీమూన్‌కి వెళ్ళిన రాజబాబుకి రంభ (మధుశాలిని) పరిచయమవుతుంది. అతని డబ్బు చూసి మోజుపడుతుంది. రాజబాబు తన భార్యని చిన్న చూపు చూసి రంభ వెంటపడతాడు. పెళ్ళానికి విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. చివరకు తన తప్పు తెలుసుకొని, భార్యతోనే ఉంటాడు.
 
==నటవర్గం ==
4,955

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2112764" నుండి వెలికితీశారు