నిర్మాల్యం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిర్మాల్యం''' 1973లో విడుదలైన మలయాళ సినిమా. ఈ చిత్రానికి [[ఎం.టి.వాసుదేవన్ నాయర్]] దర్శకత్వం వహించి నిర్మించాడు. నావల్ ఫిలింస్ బ్యానర్ పై విడుదలైన ఈ సినిమా 1973వ సంవత్సరానికి [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ చిత్రం]]గా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని]] గెలుచుకుంది.
==నటీనటులు==
* పి.జె.ఆంథోని - వెలిచపాడ్