దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
==2009 ఎన్నికలు==
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ సుధాకర్, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ భూషణ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.ఎస్.రవి కుమార్, లోక్‌సత్తా పార్టీ తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
==2014 ఎన్నికలు==
2014 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున పోటీచేసిన ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించాడు.
 
{{మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు|state=collapsed}}