సీతాదయాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian politician
| name = సీతాదయాకర్ రెడ్డి
| image = SeethaDayakar Reddy .jpg
| imagesize = 150px
| birth_date = అక్టోబర్ 27, 1961
| birth_place = [[సదాశివనగర్]], [[నిజామాబాద్ జిల్లా]], [[తెలంగాణ]], [[భారతదేశం]]
| residence = [[హైదరాబాద్]], [[తెలంగాణ]], [[భారతదేశం]]
| Official Status = ఎమ్మెల్యే
| constituency = [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం]]
| office =
| alma_mater =
| term_start = 2009 - 2014
| nationality = భారతీయురాలు
| spouse = కొత్తకోట దయాకర్ రెడ్డి
| profession =
| party = [[తెలుగుదేశం పార్టీ]]
| religion =
}}
 
 
'''సీతాదయాకర్ రెడ్డి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్రానికి]] చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] లో [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.
 
== జననం - విద్యాభ్యాసం ==
సీతాదయాకర్ రెడ్డి 1961, అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు [[నిజామాబాద్ జిల్లా]], [[సదాశివనగర్]] లో జన్మించింది. ఆర్.బి.వి.ఆర్.ఆర్. మహిళా కళాశాలలో ఇంటర్ (1977-79), బి.ఏ. (1979-82) చదివింది. 1982-84 మధ్యకాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఏ. సోషియాలజీ చదివింది.<ref name="Seetha Dayakar Reddy">{{cite web|last1=మైనేత.కాం|title=Seetha Dayakar Reddy|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=300|website=myneta.info|accessdate=16 May 2017}}</ref>
 
== వివాహం - పిల్లలు ==
"https://te.wikipedia.org/wiki/సీతాదయాకర్_రెడ్డి" నుండి వెలికితీశారు