ద్వాపరయుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి వర్గం:యుగాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
# [[కలియుగము]]
అందు '''ద్వాపర యుగము''' మూడవది, ఇందు భగవంతుడు [[శ్రీ కృష్ణుడు]]గా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.
 
[[వర్గం:యుగాలు]]
"https://te.wikipedia.org/wiki/ద్వాపరయుగం" నుండి వెలికితీశారు