"గడియారం వేంకట శేషశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. [[భరత మాత|భరతమాత]] పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. [[మాతృభాష]] విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి.
==జీవిత విశేషాలు==
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేష శాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లోఅనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలిక పాఠశాలలో [[తెలుగు]] ఉపాధ్యాయుడిగా పనిచేశారు. [[బ్రహ్మానందిని]] అనే [[సాహిత్య]] సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద [[యజుర్వేదం]], [[ఉపనిషత్తులు]], దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, [[ఉత్తర రామాయణం|ఉత్తర రామాయణ]] గ్రంథాలు, [[సంస్కృతము|సంస్కృతం]] నుంచి తెలుగులోకి[[తెలుగు]]<nowiki/>లోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, [[వాల్మీకి]] హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, [[పోతన]] [[భాగవతం]] లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిన తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
 
==సత్కారాలు==
1,93,779

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2113270" నుండి వెలికితీశారు