గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రంథాలయోధ్యమముతో అను బంధము: clean up, replaced: గ్రంధ → గ్రంథ using AWB
పంక్తి 2:
 
==బాల్యము==
శ్రీ గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య గారు 1898 వ సంవత్సరంలో[[సంవత్సరము|సంవత్సరం]]<nowiki/>లో జన్మించారు.
 
==గ్రంథాలయోధ్యమముతో అను బంధము==
జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గన్న శ్రీ గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య గారు [[కృష్ణా జిల్లా]] [[ఘంటసాల]] గ్రామం లోని [[రామమోహన గ్రంథాలయము]] అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎన్నో గ్రంథాలయ సభలను నిర్వహించారు. అయ్యంకి వారి సేవా కార్య క్రమాలకు చేదోడు వాదోడుగా వున్నారు. [[గ్రంథాలయ సర్వస్వము]] '' పత్రికా సాంపాదకులలో వీరు కూడ ఒకరు. ఈయన స్వయంగా బాల వాగ్మయము, గాంధి వాగ్మయము మొదలైన గ్రంథ స్సూచికలను తయారు చేశారు. అన్నింటికి మించి గొఱ్ఱెపాటి వారు మహోన్నత వ్యక్తి.
 
==మూలాలు==