పులహుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==జీవితం==
మొదటి మన్వంతరము నందు జన్మించినప్పుడు, పులహా ఋషి [[దక్షుడు]] కుమార్తె అయిన క్షమతొ వివాహం జరిగింది. వీరికి కర్దమ, కనకపీఠ, ఉర్వరీవత అను ముగ్గురు కుమారులు మరియు పీవరీ అను కుమార్తె కలిగిరి.
భాగవత పురాణం ప్రకారం పులాహా ఋషి కర్ధమ ప్రజాపతి మరితు దేవహుతి కుమార్తె అయిన గతిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కర్మశ్రేష్ట, వరీయాంశ మరియు సహిష్ణు అను ముగ్గురు కుమారులు కలిగారు. <ref>{{cite web|title=Pulaha Rishi|url=http://www.harekrsna.com/sun/features/09-14/features3301.htm }}</ref>
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/పులహుడు" నుండి వెలికితీశారు