పులహుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
భాగవత పురాణం ప్రకారం పులాహా ఋషి కర్ధమ ప్రజాపతి మరితు దేవహుతి కుమార్తె అయిన గతిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కర్మశ్రేష్ట, వరీయాంశ మరియు సహిష్ణు అను ముగ్గురు కుమారులు కలిగారు. <ref>{{cite web|title=Pulaha Rishi|url=http://www.harekrsna.com/sun/features/09-14/features3301.htm }}</ref>
==శివారాధకుడు==
ఇతను [[శివుడు| శివ భగవానుడి]]కి శివారాధకుడు ఉన్నాడు. పులహుడు భక్తితో పరవశం చెందిన శివుడు ఆనందంగా,
వారణాసి లోని పులేశ్వర్ రూపంలో శివుడు దర్శన మిచ్చాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పులహుడు" నుండి వెలికితీశారు