దేవదాసు (1974 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నాగేశ్వర రావు → నాగేశ్వరరావు, లో → లో , ఐతె → ఐతే, లె using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
ఇది 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దెవదాసు వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ, విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పనకు పూనుకున్నారు. చిత్రకథ [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్]] సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర (ఇండియన్ స్క్రీన్) మీద కనిపించింది. (సైగాల్, దిలీప్, ఎ ఎన్నార్ వంటి ఉద్దండులతో). కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలేదు. దీనితో పాటే విడుదలైన ఎ ఎన్నార్ దేవదాసు తిరిగి విజయవంతంగా నడిచింది. ఐతే కొత్త (కృష్ణ) దేవదాసు నిశ్చయంగా కొన్ని విషయాలలో ఉన్నతంగా తయారయ్యింది. ఆరుద్ర సంభాషణలు, గీతాలలో సాహితీ విలువలు, ఆ గీతాలను [[రమేష్ నాయుడు]] స్వరపరచిన విధానం చిత్రానికి విలువను సంతరించాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత (ఎ ఎన్నార్) దేవదాసులో కన్న ఎక్కువ తెలుగు దనంతో (సంగీత సాహిత్య పరంగా) గబాళించాయి. (వి.ఎ.కె రంగారావు గారి అభిప్రాయం).
 
==తారాగణం==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]
* [[విజయనిర్మల]]
* [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]
* [[తాడేపల్లి లక్ష్మీకాంతారావు|కాంతారావు]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[సూరపనేని శ్రీధర్|శ్రీధర్]]
* [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]]
* మణిమాల
* [[పండరీబాయి]]
* జి. నిర్మల
*
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1974_సినిమా)" నుండి వెలికితీశారు