లగడపాటి రాజగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , అభ్యర్ధి → అభ్యర్థి, → (2), ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''లగడపాటి రాజగోపాల్''' (జ: [[16 ఫిబ్రవరి]], [[1964]]) పారిశ్రామికవేత్త మరియు భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు [[విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 14వ లోక్‌సభకు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇతనికి చెందిన [[లాన్కోలాంకో గ్రూపు]] (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.<ref>http://www.lancogroup.com</ref>. ఇతను ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి [[పర్వతనేని ఉపేంద్ర]] అల్లుడు.
 
==మొండివాడు==
 
==దర్మమార్గం==
[[హైదరాబాదు|హైదరాబాద్]] యుటీగా వద్దంటే వద్దు అనే దర్మమార్గం అనుసరించారు.<ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%AF%E0%B1%81%E0%B0%9F%E0%B1%80%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%B2%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-113090500035_1.htm]</ref>
 
==వివాదస్పదం==
==పెప్పర్ స్ఫేరే==
తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని అలుపెరగని ఆంధ్రా సమైక్యాంధ్ర కోసం 13 ఫిబ్రవరి 2014 రోజున లోకసభలో[[లోక్‌సభ|లోకసభ]]<nowiki/>లో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం దేశంలో ఇది తీవ్ర దుమారం రేపింది.<ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AD%E0%B0%97%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B2%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%9C%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-114021400049_1.htm]</ref>
 
==రాజకీయా సన్యాసం==
"https://te.wikipedia.org/wiki/లగడపాటి_రాజగోపాల్" నుండి వెలికితీశారు