ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అందరికీ బాగా తెలుసున్న [[రామాయణం|రామాయణ గాథ]] రాముడి జననం, సీతాకళ్యాణంతో మొదలై రాముడి [[అరణ్యవాసం]], సీతాప హరణం, [[రావణ]] సమ్హారానంతరం శ్రీ [[రామ]] పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తరువాత కథ చాలా మందికి తెలిసేంతలా ప్రాచుర్యం కాలేదు. దానికి కారణం రామాయణం విషాదాంతం కావడమేమోనని పండితులు అంటుంటారు. [[రామాయణం]] రెండు భాగాలుగా ఉంది. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం వరకు మొదటి భాగం. శ్రీ రామ పట్టాభిషేకం నుంచి నుంచి శ్రీ రామ నిర్యాణం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగాన్నే '''ఉత్తర రామాయణం''' అంటారు. ఈ ఉత్తర రామాయణాన్ని [[భవభూతి]] [[సంస్కృతం]]లో రాసాడు. ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
<poem>
పంక్తి 8:
</poem>
 
కరుణకు భావస్థాయి శ్లోకం. ఎందుకంటే [[వాల్మీకి]] మొదటి శ్లోకం (" మాన్నిషాద" ) కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. [[తిక్కన సోమయాజి]] [[నిర్వచనోత్తమ రామాయణం]] ( వచనం లేని, కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత [[కంకంటి పాపరాజు]] ఉత్తర రామాయణాన్ని [[చంపూ కావ్యం]]గాకావ్యంగా రాసాడు. " జానకీఈ జాని కథల్ రచింపక యసత్కథలెన్ని రచించెనేనియున్ ... వాని కవిత్వ మహత్త్వమేటికిన్?" అన్నాడు పాపరాజు. నిజంగానే [[కవి]] అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణా ఉన్నవాడు [[రాముడు]].
 
==ఉత్తర రామాయణం కథ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు