రేకందార్ ప్రేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రేకందార్ ప్రేమలత''' ప్రముఖ [[రంగస్థలం|రంగస్థల]] నటి.
 
[[1957]], [[ఆగష్టు 21]] న [[మేడివాడ]]<nowiki/>లో శ్రీమతి వనారస భువనేశ్వరి, వనారస వెంకట్రావు దంపతులకు జన్మించిన ఈవిడ పసిప్రాయంలోనే [[రంగస్థలం|రంగస్థల]] ప్రవేశం గావించారు. దాదాపు యాభై సంవత్సరముల రంగస్థల అనుభవం పొందారు. [[గంగ]], [[కృష్ణుడు]], [[లవుడు]], బాలవర్ధి, సంగు, వనకన్య, [[శశిరేఖ]], శూర్పణక, [[ఊర్వశి]], మాతంగ కన్య, [[రంభ]], రాధాభాయి, [[పార్వతి]], కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, [[ప్రహ్లాదుడు]], మన్మధుడు, అనసూయ, సావిత్రి పాత్రలు పోషించారు.
 
"https://te.wikipedia.org/wiki/రేకందార్_ప్రేమలత" నుండి వెలికితీశారు