సునీత సారధి: కూర్పుల మధ్య తేడాలు

"Sunitha Sarathy" పేజీని అనువదించి సృష్టించారు
"Sunitha Sarathy" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
 
== తొలినాళ్ళ జీవితం ==
పాశ్చాత్య సంగీతానికి చెందిన కుటుంబంలో జన్మించిన సునీత, తన 4వ ఏట నుంచే చర్చిలలో పాటలు పాడుతుండేది. ఆమె తల్లి సుశీల సారధి ప్రముఖ మద్రాసు గాయక బృందాన్ని నడిపేది. ఈ బృందం ద్వారా సంతొమే చర్చిలో ప్రదర్శనలు చేసేది ఆమె. సుశీల ఈ బృందంలో పియోనా కళాకారిణిగా పనిచేసేది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సునీత_సారధి" నుండి వెలికితీశారు