సునీత సారధి: కూర్పుల మధ్య తేడాలు

"Sunitha Sarathy" పేజీని అనువదించి సృష్టించారు
"Sunitha Sarathy" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
== తొలినాళ్ళ జీవితం ==
పాశ్చాత్య సంగీతానికి చెందిన కుటుంబంలో జన్మించిన సునీత, తన 4వ ఏట నుంచే చర్చిలలో పాటలు పాడుతుండేది. ఆమె తల్లి సుశీల సారధి ప్రముఖ మద్రాసు గాయక బృందాన్ని నడిపేది. ఈ బృందం ద్వారా సంతొమే, లజరస్ చర్చిల్లో ప్రదర్శనలు చేసేది ఆమె. సుశీల ఈ బృందంలో పియోనా కళాకారిణిగా పనిచేసేది. ఈ బృందంలో సునీత కూడా పాల్గొనేది. ఆమె పలు చర్చిల్లో పాటలు పాడటం ద్వారా చాలా ప్రసిద్ధి చెందింది.
 
2000లో చానెల్ వి, వర్జిన్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వర్జిన్ వాయిస్ చాయిస్ పోటీలో గెలుపొందింది సునీత.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సునీత_సారధి" నుండి వెలికితీశారు