హడూప్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కంప్యూటరు ఫైలు సిస్టములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
 
కనుక హడూప్ అంటే పెద్ద దస్త్రాలని దాచుకోడానికి వీలుగా నిర్మించిన పెద్ద పరిచారిక (సర్వర్), ఆ దత్తాంశాలతో జోరుగా, సమర్ధవంతంగా కలనం చెయ్యడానికి వీలయిన కలన కలశం (ప్రోసెసర్). ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న పరిచారికని టూకీగా "హడూప్ ఫైల్ సర్వర్" అని అందాం. నిజానికి దీని అసలు పేరు హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సర్వర్ (HDFS). అలాగే ఈ ప్రత్యేక కలన కలశాన్ని "మేప్ రెడూస్" (MapReduce) అంటారు. ఈ రెండింటిని కలిపి హడూప్ (Hadoop) అంటారు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[బిగ్ డేటా]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హడూప్" నుండి వెలికితీశారు