చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి. (3), లో → లో , కి → కి (3), → (3), ) → ) , ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Shirt.jpg|250px|thumb|right|Business shirt]]
 
'''చొక్కా''' (Shirt) [[భారతదేశం]]లో ఎక్కువమంది [[పురుషులు]] [[శరీరం]] పై భాగంలో కప్పుకోవడానికి ధరించే [[వస్త్రము]]. సాధారణంగా [[ప్యాంటు]]తో బాటు ధరించబడే చొక్కా [[పంచె]], [[ధోవతి]] [[లుంగీ]]ల పై కూడా ధరిస్తారు. కొన్ని సందర్భాలలో పైజామాల పై కూడా [[కుర్తా]]కి బదులుగా చొక్కాలనే ధరిస్తారు. చొక్కాలకి ఫుల్ స్లీవ్స్ గానీ హాఫ్ స్లీవ్స్ గానీ ఉంటాయి. ఒకప్పుడు ల్యాపెల్ గల చొక్కాలని ధరించిననూ టీ-షర్టులకి పెరిగిన ఆదరణతో ఇప్పుడు వాటి పై ఎవరూ మొగ్గు చూపటం లేదు. కాలరు గల షర్టులనే[[షర్టు]]<nowiki/>లనే ఇప్పుడు ధరిస్తున్నారు.
== చరిత్ర ==
మొట్టమొదటి చొక్కాగా చెప్పబడుతున్న వస్త్రాన్ని ఒక ఆంగ్లేయ పురాతత్వ శాస్త్రవేత్త అయిన ఫ్లిండర్స్ పేట్రీ ఈజిప్టులోగల టార్కాన్ అనే ప్రదేశంలో ఒక సమాధి వద్ద కనుగొన్నాడు. ఇది క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.<ref>Barber, Elizabeth Wayland (1994). ''Women's Work. The first 20,000 Years'', p.135.Norton & Company, New York. ISBN 0-393-31348-4</ref>
పంక్తి 14:
* '''నైట్ షర్ట్:''':రాత్రి వేళల్లో నిదురించే సమయంలో వేసుకొనే గౌను వలె ఉన్న షర్ట్. ఇది మోకాళ్ళ వరకు, అంతకంటే క్రిందకు, కాళ్ళ కదలికకి అడ్డు పడకుండా వదులుగా ఉంటుంది.
* '''పెల్టియర్‌ కోటు''': నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు. (ఈనాడు 11.3.2010)
* '''బుష్ షర్ట్''': ముతక నూలుతో అసాంప్రదాయికంగా (ప్రత్యేకించి వేటకి వెళ్ళేటప్పుడు) వేసుకోవటానికి రూపొందించిన షర్టు. ఇప్పటి తరం ధరించే జీన్స్ పైకి వాడే షర్టులని బుష్ షర్ట్ అనవచ్చును. ఇది హాఫ్ స్లీవ్స్ కలిగి ఉంటుంది. భుజాల వద్ద బెల్టు లూపుల వంటి వాటిని, ఒక జేబే కాకుండా ఛాతీకిరువైపులా[[ఛాతీ]]<nowiki/>కిరువైపులా ఒక్కో జేబుని, వాటికి ఫ్ల్యాప్ లని, స్లీవ్ వద్ద ఒక మడతని, V ఆకారంలో కత్తిరింపు ని, పై వాటన్నిటికీ బొత్తాలని కుట్టబడి ఉంటుంది. కుర్తాకి నడుముకిరువైపులా వెంట్లు ఉన్నట్టు దీనికి కూడా ఉండవచ్చును.
* '''మనీలా షర్ట్''':ప్రస్తుతం వీటిని ఎవరూ వాడటం లేదు
 
పంక్తి 34:
కోటుకు వలె షర్టుకి చిన్న ల్యాపెల్ ఉండవచ్చును. ఇది అసాంప్రదాయికం. టై, బౌ కట్టలేరు. టి-షర్టుల వినియోగం పెరిగినందువలన, ప్రస్తుత కాలంలో షర్టులకి ల్యాపెల్ వినియోగం తగ్గినది.
===జేబులు===
సాధారణంగా షర్టులకి ఛాతీ ఎడమ వైపుకు ఒక జేబు ఉంటుంది. పెన్ను వంటి వస్తువులను భద్రపరచుకోవటానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే, జేబు అసలు ఉండాలా వద్దా (ఉదాహరణకి [[కోటు]], [[సూటు]], బ్లేజరు లకి జేబులు ఉంటాయి కాబట్టి, అవి వేసుకొనేవారికి అవసరం లేదు), ఒక్కటే ఉండాలా, రెండు ఉండాలా అనేవి ధరించేవారి వ్యక్తిగత అభిరుచులు
===స్లీవ్స్===
[[దస్త్రం:1991 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రంలో బ్యాగీ షర్టు ధరించిన చిరంజీవి.png|250px|thumb|right|1991 లో విడుదలైన [[గ్యాంగ్ లీడర్]] చిత్రంలో మోచేతుల వరకు ఉన్న బ్యాగీ షర్టు ధరించిన [[చిరంజీవి]]]]
పంక్తి 46:
* '''లింక్ కఫ్''': కఫ్ లింకు ఉపయోగించేది. ఒకప్పుడు వాడేవారు. కానీ ప్రస్తుతము దీని వాడకము తగ్గినది. . లింక్ కఫ్ లు మరల రెండు రకాలు
** '''సింగిల్ కఫ్''': బటన్ కఫ్ యే కానీ కఫ్ లింకులు ఉపయోగించేది.
** '''డబుల్ కఫ్''' లేదా '''ఫ్రెంచి కఫ్''': డబుల్ కఫ్ లని వెనక్కి మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను
'''పోర్టోఫినో''' లేదా '''జేంస్ బాండ్ కఫ్''' అని ఇంకొక రకము ఉన్ననూ ప్రస్తుతకాలము భారతదేశంలో బటన్ కఫ్ నే వాడుతున్నారు. డబుల్ కఫ్ లు ఒకప్పుడు వాడేవారు కానీ ఇప్పుడు వీటి వాడకం తగ్గినది.
====వివిధ రకాల కఫ్ ల చిత్రమాలిక====
పంక్తి 57:
 
===ప్లీట్లు===
వెనుక భాగం వెన్నుపాముకి ఇరువైపుల గానీ బాగా ఎడంగా కానీ (భుజాల వెనుక వైపు) నకి రెండు ప్లీట్లు చొక్కాలకి ఉండవచ్చును. ఇవి ఒకదానికి ఇంకొకటి [[వ్యతిరేకము|వ్యతిరేక]] దిశలలో ఒక పెట్టె ఆకారం వచ్చేలా ఉంటాయి. అందుకే వీటిని బాక్స్ ప్లీటులు అంటారు. ఇవి లేకున్నను పెద్ద నష్టం ఉండదు. కానీ వంగినప్పుడు వీపు విస్తరణ చెందినప్పుడు ఈ ప్లీట్లు మరింత ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.
 
== చొక్కాలు-రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు