తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తలపాగా తయారీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Wearingrajasthaniturban.jpg|thumb|250px|రాజస్థానీ తలపాగా చుట్టుకొనే విధానం.]]
'''తలపాగా''' (ఆంగ్లము: turban, కొన్ని సంస్కృతులలో బుల్లె లేదా దస్తర్) అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా మరియు [[పైపంచ]] (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి [[చొక్కా]], [[పైపంచ]], [[తలపాగా]] .
== తలపాగా తయారీ ==
తలపాగాలలో ముఖ్యంగా మూడురకాలు ఉన్నాయి. అవి
* [[సిల్కు]] తలరుమాళ్ళు
* నేత రుమాళ్ళు
* ముల్లు గుడ్డలు
దీని తయారీ యంత్రాలపై మరియు [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆసక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా [[పొడవు]] ఎక్కువ [[వెడల్పు]] తక్కువగా ఉంటాయి.
 
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, [[పంజాబీలు|పంజాబీ]]<nowiki/>లు, బీహారీలు అధికంగా వాడుతారు.
 
== తలపాగా వినియోగం ==
"https://te.wikipedia.org/wiki/తలపాగా" నుండి వెలికితీశారు