"దుస్తులు" కూర్పుల మధ్య తేడాలు

242 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
[[మానవుడు]] తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని '''దుస్తులు''' అంటారు. దుస్తులను ఇంగ్లీషులో Clothing అంటారు.
 
మానవ [[సమాజం]]లోసమాజంలో ఉండే ప్రతి [[మానవుడు]] దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
 
దుస్తులను ధరించే పద్ధతి [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[భౌగోళిక గుర్తింపు|భౌగోళిక]], [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
 
==దుస్తుల ఆరంభం==
 
==దుస్తుల ఆరంభ చరిత్ర==
[[బైబిల్]] పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన [[ఆదాము]] అవ్వలు[[అవ్వ]]<nowiki/>లు చెట్ల ఆకులను[[పత్రము|ఆకు]]<nowiki/>లను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన [[నియాండర్తల్]] మానవులు [[జంతువు|జంతు]] చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు [[దూది]]తో దుస్తులు కనిపెట్టారు. [[భారత దేశం]]లో దుస్తులు వయసును[[వయసు]]<nowiki/>ను బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
 
==దుస్తుల తయారీ==
1,85,775

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2113989" నుండి వెలికితీశారు