పట్టుచీర: కూర్పుల మధ్య తేడాలు

+కాంచీపురం పట్టు లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Pattu-cheneata.jpg|పట్టుమరియు జరీతో కల్నేత నేస్తున్న నేతకారుడూ|right|thumb|250px]]
[[పట్టు]]దారంతో అల్లిన మెత్తని [[చీర]]ను''' పట్టుచీర''' అంటారు. భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అన్ని శుభకార్యాలకు, [[పండుగ]]లకు ఎక్కువగా [[పట్టుచీరలు]] ధరించడానికి ఇష్టపడతారు.
==ప్రాముఖ్యత==
పెళ్ళిళ్లలో[[పెళ్ళి]]<nowiki/>ళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. [[హిందూ సంస్కారములు|హిందూ]] సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు [[చీరలు]] ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.
==ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు<ref>[http://telugu.boldsky.com/home-garden/improvement/2012/maintaining-storing-tips-pattu-saree-003482.html తీసుకోవాల్సిన జాగ్రత్తలు]</ref>==
* పట్టుచీరలను [[మృదుజలం]]తో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు [[బోరాక్స్]] లేదా [[అమ్మోనియం]] వాడాలి.
* నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.
* సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి.
* చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల [[సిట్రిక్ యాసిడ్]] లేదా [[ఎసిటిక్ యాసిడ్]] ను ఉపయోగించాలి.
* అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి. పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి.
* పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.
"https://te.wikipedia.org/wiki/పట్టుచీర" నుండి వెలికితీశారు