"పాదరక్షలు" కూర్పుల మధ్య తేడాలు

8 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎వివిధరకాల పాదరక్షలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB)
చి
'''పాదరక్షలు''' (Footwear) [[పాదాలు|పాదాల]]కు ధరించే [[దుస్తులు]].
 
ఇవి పాదాల్ని బయటి [[వాతావరణం]] నుండి రక్షించడమే కాకుండా, [[శుభ్రం]]గాశుభ్రంగా ఉంచుతాయి మరియు అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.
 
వీటిని తయారుచేయడానికి [[తోలు]], [[ప్లాస్టిక్]], [[రబ్బరు]], [[గుడ్డలు]], [[కలప]], [[నార]] మరియు వివిధ [[లోహాలు]] ఉపయోగిస్తారు.
 
==పాదరక్షలతో ప్రార్థన==
*[[హిందువు]]ల ఆచారం ప్రకారం [[దేవాలయాలు]] మరియు పవిత్రమైన ప్రదేశాలకు పాదరక్షలు ధరించుట అనుమతించరు.
*"యూదులకు భిన్నంగా ఉండండి. వారు పాదరక్షలు ధరించి ప్రార్దించరు" (అబూ దావూద్ :252)
*"[[వుజూ]] అయ్యాక [[ముహమ్మదు]] ప్రవక్తగారు తోలు [[చెప్పులు]] వేసుకొనేవారు, వాటిపై తుడిచేవారు" (అబూ దావూద్ :80,718)
 
==వివిధరకాల పాదరక్షలు==
1,90,320

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2113996" నుండి వెలికితీశారు