"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

284 bytes added ,  4 సంవత్సరాల క్రితం
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం===
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, [[గురువారం]] నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలిచిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [5]&[6]
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
===వీరాస్వామి గుడి===
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2114050" నుండి వెలికితీశారు