కీర్తి సురేష్: కూర్పుల మధ్య తేడాలు

Keerthy-Suresh-Latest-Photoshoot-South-Celebrities-03.webpను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Copyright violation: Copyvios as per source, not own...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox actor
| bgcolour =
| image =
| imagesize =
| caption =
| name = కీర్తి సురేష్
| birthname =
| birthdate = అక్టోబర్ 17, 1992
| location = చెన్నై
| height =
| othername =
| yearsactive = 2000-2002; 2013 - ప్రస్తుతం
| homepage =
| notable role =
| academyawards =
| filmfareawards=
| emmyawards =
| tonyawards =
| homepage =
}}
'''కీర్తీ సురేష్''' భారతీయ నటి. [[మలయాళం]], [[తమిళ సినిమా|తమిళ]], [[తెలుగు సినిమా|తెలుగు సినిమా ల్లో]] ఎక్కువగా నటించారు.<ref>{{cite web|url=http://entertainment.oneindia.in/malayalam/news/2014/characters-scope-to-perform-excites-gjotdme-says-keerthi-menaka-145418.html|title=Charahgfhktddfhjcters Which Has Scope To Perform Excites Me, Says Keerthi Menaka|accessdate=18 November 2014|work=www.filmibeat.com}}</ref>
 
Line 5 ⟶ 25:
== తొలినాళ్ళ జీవితం ==
కీర్తీ తల్లిదండ్రులు మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక. మేనక నిజానికి తమిళ ప్రాంతానికి చెందినవారు.<ref>{{cite web|url=http://www.newindianexpress.com/entertainment/malayalam/Menaka-was-treated-like-a-queen/2013/05/13/article1587175.ece|title=Menaka was treated like a queen|publisher=}}</ref><ref>{{cite web|url=http://malayalam.oneindia.in/movies/news/want-to-play-memorable-roles-like-mom-keerthy-20140613141152-122280.html|title=Want to play memorable roles like mom|accessdate=18 November 2014|work=malayalam.filmibeat.com}}</ref>  కీర్తీ అక్క రేవతీ సురేష్ వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్. [[షారుఖ్ ఖాన్]] నిర్మాణ  సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు రేవతి.<ref name="Menaka was treated like a queen">{{వెబ్ మూలము|url=http://www.newindianexpress.com/entertainment/malayalam/Menaka-was-treated-like-a-queen/2013/05/13/article1587175.ece|title=Menaka was treated like a queen|work=The New Indian Express|accessdate=18 November 2014}}</ref><ref name="One for the family">{{వెబ్ మూలము|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/one-for-the-family/article4951420.ece|title=One for the family|work=The Hindu|accessdate=18 November 2014}}</ref> నాలుగో తరగతి వరకు  [[తమిళనాడు|తమిళనాడులోని]] [[చెన్నై]]<nowiki/>లో చదువుకున్నారు కీర్తి.<ref name="NIE">{{Cite news|url=http://www.newindianexpress.com/entertainment/tamil/Mayas-Role-Is-Very-Close-to-My-Heart/2015/04/07/article2750813.ece|title=Mayas Role Is Very Close to My Heart|last=Gupta|first=Rinku|date=7 April 2015|work=[[The New Indian Express]]|accessdate=8 December 2015}}</ref> ఆ తరువాత చదువు [[తిరువనంతపురం]]<nowiki/>లోని [[కేంద్రీయ విద్యాలయం|కేంద్రీయ విద్యాలయ]]<nowiki/>లో సాగింది. తిరిగి [[చెన్నై]]<nowiki/>కు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. [[స్కాట్లాండ్]]<nowiki/>లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, [[లండన్]]<nowiki/>లో రెండు నెలల ఇంట్రెన్ షిప్ లో చేరారు. సినిమాల్లోకి [[నటి]]<nowiki/>గా రాకపోయి  ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో వివరించారు కీర్తి.<ref>{{వెబ్ మూలము|url=https://starsfact.com/keerthy-suresh/|title=Keerthy Suresh|date=10 November 2016|work=Keerthy Suresh Height, Weight, Age, Affairs, Wiki & Facts|publisher=StarsFact|accessdate=13 November 2016}}</ref>
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు==
{| class="wikitable"
|-
! సంవత్సరం !! చిత్రం !! పాత్ర
|-
| 2016 || నేను శైలజా || శైలజా
|-
| 2016 || రేమో ||
|-
| 2017 || నేను లోకల్ || కీర్తి
|}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కీర్తి_సురేష్" నుండి వెలికితీశారు