పురుషాయితము: కూర్పుల మధ్య తేడాలు

17 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
యేని
దిద్దుబాటు సారాంశం లేదు
(యేని)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
ఈ భంగిమలో పురుషుడు పరుపు మీద వెల్లకిలా పడుకొని ఉండగా స్త్రీ అతని మీద గుర్రం మీద కూర్చున్నట్లు పైకెక్కి లేదా బోర్లా పడుకొని పురుషాంగాన్ని [[యోని]] లోనికి తీసుకుంటుంది. కుర్చీలో కూర్చున్న భంగిమలో కూడా ఇది చేయవచ్చును. దీనివలన స్త్రీకి రతిక్రియలో పూర్తి ఆధిపత్యం ఉంటుంది. స్త్రీపురుషులిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నందువలన వారి మధ్య సామీప్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ రతి జరుపుతున్న సమయంలో పురుషుడు ఆమె వక్షోజాలు, ముఖభాగాలు, పిరుదులు మొదలైన కామకేంద్రాలైన భాగాలను [[ఉపరతి]]గా తాకుతూ ఆమెను ఉద్రేకపరచే వీలుంటుంది.
 
కొన్నిసార్లు దీనికి భిన్నంగా పడుకున్న పురుషుని పైన కూర్చున్న స్త్రీ వెనుకకు తిరిగి (వీపు పురుషుని వైపుంచి) పురుషాంగాన్ని చేతితో పట్టుకొని వెనుకనుండి తనలోనికి చొప్పించుకుంటుంది. ఈ భంగిమలో ఆమె పురుషాంగాన్ని కన్నులారా చూసే వీలుంటుంది. లింగాన్ని లోనికి పెట్టుకునేటప్పుడు [[యోని|యోనిశీర్షాన్ని]] మరియు [[జి స్పాట్]] లను తానే స్వంతంగా ప్రేరేపించుకొనే అవకాశం ఉంటుంది.
 
[[గుద రతి]] కోసం కూడా ఈ భంగిమను ఉపయోగించే వీలుంటుంది. ఇక్కడ స్త్రీ పురుషాంగాన్ని యోనిలో కాకుండా లూబ్రికేషన్ చేసిన [[మలద్వారము]]లో దూర్చుకొని సంపర్కాన్ని జరుపుతుంది.
63

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2114096" నుండి వెలికితీశారు